Thursday, July 23, 2015

ఆవకాశాలు!!

ఈ ప్రకృతి అందరికీ ఒకే రకమయిన అవకాశాలు కల్పిస్తుంది. ఆ అవకాశాలని అందుకోవడం లో కొందరు కాస్త ముందు ఉందవచ్చు. అంతే వల్ల స్థితి గతుల వల్ల, ఆ అవకాశం సాధించడనికి కొంచెం ముందు వరుసలో ఉండవచ్చు.
అంత మాత్రాన వెనుకబడిన వాళ్లని చూసి నవ్వవలసిన అవసరం లేదు, వెనుకబడ్డ వారు ముందున్న వాళ్లని చూసి ఈర్ష్య చెందాల్సిన అవసరం లేదు. సంకల్పం ఉంటే ముందుకు వెళ్లడము ఎంత సులభమో, ద్రుఢ నిశ్చయము లేకుంటే వెనుక పడ్డం అంతే సహజం.
అందుకే నేమో కుందేలు తాబేలు మధ్య జరిగిన పరుగు లో తాబేలు గెలుపొందింది, కుందేలు వెనక పడ్డది.

Saturday, September 14, 2013

Subway surfers score reset

How to reset subway surfers high score

If you are viewing this then surely 90% of you were already facing the worst problem with subway surfers. The  high score mod. The problem with this is your score will be stored on their servers..

I too faced the same situation, there's a simple three step solution for this.

Firstly remove subway surfers from your phone.

And remove the same from your facebook apps (you can do this by logging into facebook on pc)

Just mail the support team of kiloo to reset your score. They will ask for your facebook numeric id(they will guide you how to figure that out..! Don't worry..)

After sending Facebook numeric id your score will be reset.

Sorry for my bad English I'm not from an english speaking country.

Friday, July 20, 2012

ఈ ప్రపంచము లో ఎన్ని కొట్ల మంది లో కూడా రెండు రకాల మనుష్యులు దొరకటం కష్టం:



1.తనలో మంచి మాత్రమే ఉన్న మనిషి.


2.తనలో చెడు మాత్రమే ఉన్న మనిషి.


మంచి చెడులు అందరి లో ఉంటాయి, నువ్వు ఎదుటి వ్యక్తి లో ఏమి కోరుకుంటవో అదే నీకు పరిచయం చెస్తుంది అతని లోని మంచి చెడులు..




మనం మంచి కోరుకుంటే మంచిని, చెడు కొరుకుంటే చెడుని.

Dont ask any suggestions when you feel like doing something, ask them only when you are thinking about something.

Feelings are precious than Thoughts. 

They say Dogs are "Man's best friends"
But dogs are better than most of the men.