Friday, June 8, 2012

నాకు ఒక ప్రశ్నకి సమాధానము చెప్తారా ప్లీజ్?

       
తప్పు Jagan Mohan Reddy ది మాత్రమె న? ఇప్పటి వరకు తప్పు చెయ్యని
నాయకుడు వున్నడా? OK, పర్లేదు చిన్న తప్పే అనుకోవడానికి అతను చేసినది చిన్న తప్పా?
అయినా ఏదో Cinema లో చెప్పినట్టు తప్ప్పుల లో  XL, XXL అని Size లు వున్టాయా?
అసలు ఏమిటీ మన state future?
ఒకరిని మిన్చి ఒకరు దోచుకోడనికి chance ఇచె మనదేనా తప్పు?
అసలు మారవలసినది Politicians ఆ మనమా?
Please ఈ Questions కి Answers ఎవరికన్నా తెలిస్తే నాకు కూడా చెప్తరా!