Friday, July 31, 2015
Thursday, July 23, 2015
ఆవకాశాలు!!
ఈ ప్రకృతి అందరికీ ఒకే రకమయిన అవకాశాలు కల్పిస్తుంది. ఆ అవకాశాలని అందుకోవడం లో కొందరు కాస్త ముందు ఉందవచ్చు. అంతే వల్ల స్థితి గతుల వల్ల, ఆ అవకాశం సాధించడనికి కొంచెం ముందు వరుసలో ఉండవచ్చు.
అంత మాత్రాన వెనుకబడిన వాళ్లని చూసి నవ్వవలసిన అవసరం లేదు, వెనుకబడ్డ వారు ముందున్న వాళ్లని చూసి ఈర్ష్య చెందాల్సిన అవసరం లేదు. సంకల్పం ఉంటే ముందుకు వెళ్లడము ఎంత సులభమో, ద్రుఢ నిశ్చయము లేకుంటే వెనుక పడ్డం అంతే సహజం.
అందుకే నేమో కుందేలు తాబేలు మధ్య జరిగిన పరుగు లో తాబేలు గెలుపొందింది, కుందేలు వెనక పడ్డది.

Subscribe to:
Posts (Atom)